పోకల పలుకులు

 

పోకల పలుకులు

“*అబద్దం*  చెప్పాలంటే తెలివి తేటలు కావాలి. కానీ,*నిజం* చెప్పాలంటే *ధైర్యం* కావాలి. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల  ఆలోచనలే.  క్రింద పడ్డామని  ప్రయత్నం ఆపితే, చేసే పనిలో ఎప్పటికీ *విజయం* సాధించలేము . నిజాయితీతోనే మన *జీవితం* నిలబడుతుంది. అవినీతికి దిగినప్పుడే *పతనం* ప్రారంభమవుతుంది . కొండంత *ప్రేమ* పక్కన ఉన్నపుడు దాని విలువ తెలుసుకోలేం. కాని, ఆ ప్రేమ దూరమైనప్పుడు ఎంత విలువ కట్టినా తిరిగి తెచ్చుకోలేం”


pokala mantra

“*FAILURES*  are not *verdicts* on your capacity, they are just *discrepancies* that indicate corrections required in your efforts.” GM

కామెంట్‌లు