పోకల పలుకులు
“కొంత మందిని మనం ఏమి చెయ్యాల్సిన పని లేదు. వారి జీవితాన్ని వారి నిర్ణయాలతో వారే నాశనం చేసుకుంటారు. మనం జీవించడానికి పంచభూతాలు మాత్రమే చాలవు. కొన్ని ఆనందానుభూతులూ, అవి పంచే హృదయాలు తప్పనిసరి. స్వచ్ఛమైన "నవ్వు" ఒక్కటే, మానవ సంబంధాలకు వారధి అవుతుంది. ఒక చిన్న నవ్వుతో పలకరింపు, ఎదుటివారి ఎదలో వారికోసం మనం ఉన్నామన్న భరోసాను ఇస్తుంది.”
pokala mantra
“A *Strong & *Positive Attitude* Creates More *Miracles* than Any Other thing. B’ coz ,*Life* is 10% How U Make it and 90% How U Take It. Think positive, be positive and create positive result”GM.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి