నేటి దినసరి రాశి ఫలాలు

 


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_30, మార్చి , 2021_*                 *_భౌమ వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరుగకుండా చూసుకోవాలి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. 

*_విష్ణు సహస్రనామ పారాయణ మంచిది._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

  ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. 

*_హనుమాన్ చాలీసా పఠనం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. మీ పట్ల అధికారుల వైఖరి మిశ్రమంగా ఉంటుంది. *_సూర్యాష్టకం చదివితే బాగుంటుంది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. *_విష్ణు నామ స్మరణ ఉత్తమ ఫలాలను ఇస్తుంది._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

 వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 

*_ఆంజనేయ దర్శనం చేయడం మంచిది._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

చేపట్టిన పనులలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. *_దైవారాధన మానవద్దు._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

 ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయబేధాలు వస్తాయి. *_దుర్గ స్తోత్రం పఠించాలి._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించాల్సి  ఉంటుంది. చంచల స్వభావం ఇబ్బంది పెడుతుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. 

*_దత్తాత్రేయ సహస్రనామావళి పఠించడం మంచిది._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

మీ అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.  ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. 

*_సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించాలి._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కీలక  నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.  *_దైవస్మరణ మానవద్దు._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

  శుభఫలితాలు ఉన్నాయి. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. తలపెట్టిన పనిలో విజయం సిద్ధిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. *_శివారాధన శుభప్రదం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు