పోకల పలుకులు

 

పోకల పలుకులు

“కొన్ని కాళ్లే నీ వెంట నడుస్తాయి, కొన్ని మనసులే నిన్ను తలుస్తాయి మరియు కొన్ని కళ్లే నీ కంటిలోని కన్నీటి తడిని గమనిస్తాయి. ఆ ''కొన్నే"నీకు “అన్నీ”! ఆ కొన్నిటినే జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆగిపోతానేమో అన్న భయం కోసం కాదు, జీవితంలో సాగిపోవాలన్న నమ్మకం కోసం. “జీవితం” అనేది, విభిన్న మార్గాలను కలిగి ఉండే ప్రయాణం. ఎంచుకున్న మార్గం ఏదైనా, దానిని విధిగా ఉపయోగించుకోవాలి. అవసరం చాలా గొప్పది ఎందుకంటే, అది తెగిపోతున్న బంధాన్ని కలుపుతుంది మరియు బలమైన బంధాన్ని తెంపుతుంది. దూరమౌతున్న వారు దూరమవడమే  మంచిది. ఎంత త్వరగా దూరమైతే, వారి నుండి మనం పోందే మానసిక వేదన అంత తగ్గుతుంది. కొందరికి దూరంగా ఉండటం మంచిది. మరి కొందరిని దూరంలో ఉంచడం మంచిది.”

pokala mantra

“Count your AGE by Friends, not by Years. Instead, Count your Life by smiles, not by Tears ok!'' GM 


కామెంట్‌లు