అభినందనలు

 

తెలంగాణ రాష్ట్ర అవోపా ఐ.టి కమిటీ చైర్మన్ శ్రీ పి.ఎస్.ఆర్ మూర్తి గారు తన మూడు దశాబ్దాల సహచర మిత్రుడు శ్రీ  అల్లంపల్లి రవికుమార్ గారు  వాసవీ సేవా కేంద్రానికి  అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన సందర్భంలో వారి కార్యాలయంలో వాసవీ సేవా కేంద్రం శాశ్వత సలహాదారైన శ్రీ మల్లికార్జున్ గారితో కలిసి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు లెక్షికాన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. 

కామెంట్‌లు