This is header
పోకల పలుకులు

 

పోకల పలుకులు

ఆలుమగలు “భార్య విహీనులైన భర్తలు జీవిత చరమాంకంలో పలు బాధలు పడినవారు చాలా మంది ఉన్నారు.వారికి రోజులు గడవడం కష్టం.ఆమె లేని అతడు వట్టి మోడు! భార్య మీద జోకులేస్తారు,కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు,తిడతారు.కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో కొడతారు కూడా! అన్నింటినీ భరించే భార్యను ‘టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌’గా తీసుకుంటారు!! ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం, తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు! ‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం!! అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మగానుభావులు.ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక అందరితో కలవలేక మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించి పోతారు!!                                                                    

 pokala mantra                                                     

“Burn your *EGO*, before it BURNS you”Gud morng. 


This is footer
కామెంట్‌లు