నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_14, మార్చి , 2021_*                 *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. *_లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

శ్రమ ఫలిస్తుంది. ముఖ్య వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉంటారు. *_ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. *_హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. *_సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది._* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ప్రారంభించిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. *_గోసేవ చేస్తే బాగుంటుంది_*.  

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. *_ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

గ్రహబలం తక్కువగా ఉంది. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. పక్కా ప్రణాళిక ద్వారా సత్పలితాలు సిద్ధిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి. *_నవగ్రహ ధ్యానం శుభప్రదం._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసే వారున్నారు. గతం కన్నా మంచి సమయం. బంధు ప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్పలితాలు సాధిస్తారు. *_ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

ఒక శుభవార్త వింటారు. ఆర్ధికంగా లాభదాయకమైన కాలం. అధికారుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో పరిస్థితులు తారుమారు కాకుండా ముందు జాగ్రత్త పడటం మంచిది. *_అష్టలక్ష్మిదేవి దర్శనం శుభప్రదం._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గొప్ప ఆలోచనా విధానంతో అభివృద్ధి సాధిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. *_తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

దైవబలం విశేషంగా రక్షిస్తోంది. ఆర్ధికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఇష్టదైవారాధన శుభదాయకం._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు