పెళ్లిరోజు శుభాకాంక్షలు

 

తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి, అవోపా మంచిర్యాల సలహాదారు, ప్రయోజిత కార్యక్రమాలలో ముందుండే మంచి మనసున్న  ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ సిరిపురం శ్రీనివాస్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. వీరు ఇలాంటి పెళ్లిరోజులు మారెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభిలషిస్తున్నవి.

కామెంట్‌లు