నేటి పంచాంగం

 

*🌻🌻*

     *🌹09-03-2021🌹*

🌹🌹 శ్రీ అంగారక స్తుతి🌹🌹

శ్లో||ధరణీగర్భ సంభూతంl 

 విద్యుత్కాంతి సమప్రభంl

కుమారం శక్తిహస్తంl 

తం మంగళం ప్రణమామ్యహంll

🌹సంవత్సరం:-స్వస్తి శ్రీ *శార్వరి*

*🌹ఉత్తరాయణం,శిశిరఋతువు .*

*మాఘమాసం/కుంభమాసం*/మాసి నెల25వతేది.

*తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం*

 🌹🌹 పంచాంగం🌹🌹

*🛑తిథి*:బహుళ ఏకాదశి 03:01

తదుపరి ద్వాదశి.

*🛑నక్షత్రం*:ఉత్తరాషాఢ రా08:40

తదుపరి శ్రవణం.

*🛑యోగం*: వరీయన్ 12:03:45

తదుపరి పరిఘ.

*🛑కరణం*: బాలువ ప03:01

తదుపరి కౌలువ రా02:47

తదుపరి తైతుల.

*🛑వారం*: మంగళవారము

🌞సూర్యోదయం 06:24:05

🌞సూర్యాస్తమయం 18:20:18

🌞పగటి వ్యవధి 11:56:13

🌚రాత్రి వ్యవధి 12:03:09

🌙చంద్రాస్తమయం 14:55:03

🌙చంద్రోదయం 28:09:36*

🌞సూర్యుడు:పూర్వభాద్ర

🌙చంద్రుడు: ఉత్తరాషాఢ

*⭐నక్షత్ర పాదవిభజన⭐*

ఉ.షాఢ2పాదం"భో"ఉ08:37

ఉ.షాఢ3పాదం"జా''ప02:38

ఉ.షాఢ4పాదం"జీ"రా08:40

శ్రవణం1పాదం"ఖీ"రా02:43

*🌹వర్జ్యం*:-ఉపూ06గం||26ని IIలనుండి 07గం||59నిIIల వరకు.

తిరిగి రా01గం||56ని IIలనుండి 03గం||31నిIIల వరకు.

*🌹అమృతకాలం*:ప03గం||45ని IIలనుండి05గం||18నిIIల వరకు..

*🌹దుర్ముహూర్తం*:ఉ08గం||50ని IIలనుండి 09గం||37నిIIల వరకు.

తిరిగి రా11గం||10ని IIలనుండి11గం||58నిIIల వరకు.

   *🌹లగ్న&గ్రహస్థితి🌹*

*🍯కుంభం*:రవి,శుక్ర,ఉ06గం46ని

*🐟మీనం*:,ఉ08గం25ని

*🐐మేషం*:ప10గం13ని

*🐂వృషభం*:కుజ,రాహు,ప12గం14ని

*👩‍❤‍💋‍👩మిథునం*:ప02గం26

*🦀కటకం*:సా04గం37ని

*🦁సింహం*:సా06గం41ని

*🧛‍♀కన్య*:రా08గం44ని

*⚖తులా*:రా10గం51ని

*🦂వృశ్చికం*:కేతు,రా01గం03ని

 *🏹ధనుస్సు*:చంద్ర,రాతె03గం11ని

*🐊మకరం*:బుధ,గురు,శని,రాతె05గం05

*🌻నేత్రం*:2,జీవం:1/2.

*🌻యోగిని*:పడమర.

*🌻గురుస్థితి*:తూర్పు.

*🌼శుక్రస్థితి*:మూఢం..

*⭐ దినస్థితి*:ప్రబలారిష్ఠయోగం రా08గం40ని లవరకు, తదుపరి  సిద్ధయోగం.

    *🌹 మంగళవారం🌹*

🌺రాహుకాలo:మ3గం||నుండి4గంllల30నిllలవరకు.

🌺యమగండం:ఉ9గం॥లనుండి10గం||30ని॥ల వరకు .

🌺గుళికకాలం:మ12గం||లనుండి1గం||30నిllలవరకు .

🌹వారశూల:ఉత్తరం దోషం,(అవసరమనుకొంటే పాలుదానం చేయవలెను.)

తూర్పు శుభం.

🌺🌺శుభ హోరలు🌺🌺

పగలు                    రాత్రి

8-9 శుక్ర                7-8 గురు

10-11 చంద్ర         10-11 శుక్ర

12-1 గురు            12-1 చంద్ర

3-4 శుక్ర                2-3 గురు

5-6 చంద్ర               5-6 శుక్ర

🌺🌺దివా హోరాచక్రం🌺🌺

6⃣ -7⃣ పగలు - కుజ | రా - శని

7⃣ -8⃣ప - సూర్య | రా - గురు

8⃣ -9⃣ప - శుక్ర | రా - కు జ

9⃣ -🔟ప - బుధ | రా - సూర్య

🔟 -1⃣1⃣ప - చంద్ర | రా - శుక్ర

1⃣1⃣ -1⃣2⃣ప - శని | రా -బుధ.

1⃣2⃣ -1⃣ ప-గురు | రా సూర్య

1⃣ -2⃣ప - కుజ | రా - శుక్ర,

2⃣ -3⃣ప - సూర్య | రా -బుధ

3⃣ -4⃣ప - శుక్ర | రా - చంద్ర

4⃣ -5⃣ప - బుధ |తె- శని

5⃣ 6⃣ప - చంద్ర | తె - గురు.

🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం

🌻బుధ,కుజ హోరలు మధ్యమం  

🌻సూర్య శనిహోరలు అధమం.

*🌺1.అభిజిత్ లగ్నం*:వృషభ లగ్నం ప10గం||13ని IIనుండి12గంl|14ని IIలవరకు,శుభం

2.గోధూళి ముహూర్తం:సా5 గoll00నిIIలనుండి 5గoll48ని॥ల

వరకు.

*🌹3. శ్రాద్దతిథి*: మాఘ బహుళ ఏకాదశి.

కామెంట్‌లు