పోకల పలుకులు

 

పోకల పలుకులు

 "మన జీవితం ఆనందంగా గడపాలి అంటే,  క్షమించలేని వాళ్ళని మరచిపోవాలి మరియు మరచి పోలేనివాళ్ళని క్షమించాలి. అప్పుడే మనము ప్రశాంతముగా ఉంటాము.ఏ బందమైన   కోపముతో దూరమైతే, మరల దగ్గరయ్యే అవకాశము ఉంది.  అలా కాకుండా,మనసు విరిగి బాధతో దూరమైతే దగ్గర అవడం చాలా కష్టము. అందుకు మనం ఎప్పుడు,అందరినీ  ప్రేమిస్తూనే ఉండాలి మరియు ప్రేమనే పంచాలి” 


pokala mantra

“Whom you don't need today, You may need them tomorrow. Whom you neglect today,May never again accept you tomorrow” So, Keep good relationship with one and All” GM!! 

కామెంట్‌లు