పోకల పలుకులు

 

పోకల పలుకులు

 “కొందరు మనల్ని  ఇష్టపడతారు మరికొందరి మనల్ని ద్వేషిస్తూ వుంటారు. ద్వేషించే వాళ్లను క్షమించండి, ఇష్టపడే వాళ్లను   ప్రేమించండి. ఎక్కడైతే  దాపరికం ఉంటుందో, అక్కడ *స్వార్థం* ఉంటుంది. స్వార్థం ఉన్నచోటనే  కుట్రలు , కుతంత్రాలు సాగిస్తుంటారు. చెప్పుడు మాటలు వింటే నష్టపోము. కాని, నమ్మితేనే నష్ఠటపోతాము”


pokala mantra

 “*Positive or Negative*! The difference is only in our thinking. Otherwise, the *Staircase* is the same, Some use it for *Going Up* And, Some for coming *Down*”GM . 

కామెంట్‌లు