పోకల పలుకులు

 

పోకల పలుకులు
“ఇతరుల తప్పులు చూడటం వలన మనిషి తనకు తానే హానిచేసుకుంటాడు.  తప్పులు కనిపెట్టి, కనిపెట్టి, చివరకు అదే అతడి స్వభావంగామారిపోతుంది. ప్రేమలేని మనిషి ఉండడు అలాగే, గాయంలేని గతం ఉండదు. ఇవి రెండూ లేనిదే జీవితమే ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ, బతకలేం. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం”

pokala mantra
"The *ego* is not meant to be a permanent handicap, since it can be transcended and outgrown through spiritual endeavor”GM


కామెంట్‌లు