పోకల పలుకులు
జీవితంలో కష్టము, కన్నీళ్ళు, సంతోషము, భాధ ఏవి శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ, కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టమూ శాశ్వతం కాదు,అలాగే ,సంతోషమూ శాశ్వతమూ కాదు.”
pokala mantra
While you think about life, please remember this: “No amount of *guilt* can change the past and no amount of *anxiety* can change the future”GM
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి