పోకల పలుకులు

 

పోకల పలుకులు

*అహం*-*భావం* “మనం పెంచుకొనే అహంభావం [Ego] చాలా, ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు.మనం అనుకొన్నదే కరెక్టు , ఇతరులదే తప్పు అని అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి,నేను బాగుంటే చాలు,నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకునేలా చేస్తుంది. స్వార్థం ప్రకృతి విరుద్ధం . “అహంభావం”అనే పదం లోంచి ' అహం ' తీసేస్తే మిగిలేది భావం.అది అర్థమైతే అనర్థం జరగదు.”

pokala mantra

“TWO things prevent us from *Happiness*.1)Living in the *past* and 2) comparing with *others*.”

కామెంట్‌లు