పోకల పలుకులు

 

పోకల పలుకులు

“మనకు ఏమైన కష్టంవస్తే సొంత బంధువులే పరాయివారిలా ప్రవర్తిస్తారు. పరాయివారు మాత్రం సొంతవారిలా ఆదరిస్తారు. ఇదే జీవితంలో మనం గుర్తుంచుకోవలిసిన నగ్న సత్యం. ఈ  ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప వరం సంతోషంగా ఉండ గలగడము. శక్తి సామర్ధ్యాలు ఉండి కుాడా, ఇతరుల తప్పులు క్షమించడం, చేసిన దానాన్ని మరచి పోగలగడం ఉన్నతుల గొప్ప గుణం. కాలం మారుతుందో లేదో తెలియదు కానీ, మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నపుడు ఒకలాగ మరియు లేనపుడు  మరోలా వుంటున్నారు. వారిని దూరంగా ఉంచడం మంచిది”

pokala mantra

“SUCCESS* Is not just about what you *Accomplish* in your Life.but, it is about what you *Inspire* others to do”GM 

కామెంట్‌లు