నేటి పంచాంగం


 *🌻🌻*

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

         *27- 03- 2021*

🔵శ్రీ శనైశ్చరప్రార్థన🔵

శ్లో||నీలాంజనసమాభాసం|

 రవిపుత్రం యమాగ్రజo |

ఛాయామార్తాండసంభూతంl

 తం నమామి శనైశ్చరం||

*🌌సంవత్సరం* : -శార్వరినామ సం||

*🌌ఉత్తరాయణం,శిశిర ఋతువు*..

*చాంద్రమానం*:ఫాల్గుణమాసం,

*సౌరమానం*:మీనమాసం,పంగుణీ నెల06.

   *🌌🌌పంచాంగం🌌🌌*

*🔵తిథి*:శుద్ధ చతుర్దశి రాతె03:26

తదుపరి పౌర్ణమి.

*🔵నక్షత్రం*: పూర్వఫల్గుణి రాతె07:50

తదుపరి ఉత్తరఫల్గుణి.

*🔵యోగం*:గండం రా01:30

తదుపరి వృద్ధి

*🔵కరణం*: గరజి సా04:52

తదుపరి వణిజ రాతె03:26

తదుపరి బవ.

*🔵వారం*:శనివారము

🌞సూర్యోదయం 06:12:12

🌞సూర్యాస్తమయం 18:21:51

🌞పగటి వ్యవధి 12:09:39

🌚రాత్రి వ్యవధి 11:49:40

🌙చంద్రోదయం 17:10:54

🌙చంద్రాస్తమయం 29:51:03*

🌞సూర్యుడు:ఉత్తరాభాద్ర

🌙చంద్రుడు:పూర్వఫల్గుణి

    *⭐నక్షత్ర పాదవిభజన⭐*

పుబ్బ2పాదం"టా"ఉ08:48

పుబ్బ3పాదం"టీ"ప02:20

పుబ్బ4పాదం"టు"రా07:50

ఉత్తర1పాదం"టె"01:18

*🔵వర్జ్యం*:రా01గం54ని నుండి03గం26ని వరకు.

*🔵అమృతకాలం*:ప12గం45ని నుండి02గం17ని వరకు.

*🔵దుర్ముహూర్తం*:ఉ06గం16ని నుండి07గం52ని వరకు.

  *🌌లగ్న&గ్రహస్థితి🌌*

*🐟మీనం*:రవి,శుక్ర,ఉ07గం15ని

*🐐మేషం*:ఉ09గం02ని

*🐂వృషభం*=కుజ,రాహు,ప11గం03ని

*👩‍❤‍💋‍👩మిథునం*:ప01గం15ని

*🦀కటకం*:ప03గం27ని

*🦁సింహం*=చంద్ర,సా05గం31ని

*🧛‍♀కన్య*=రా07గం33ని

*⚖తుల*:రా09గం40ని

*🦂వృశ్చికం*:కేతు,రా11గం53ని 

*🏹ధనుస్సు*:రాతె02గం00ని

*🐊మకరం*:గురు,శని,రాతె03గం54ని

 *🍯కుంభం*:బుధ,రాతె05గం35ని

*🌻నేత్రం*:1,జీవం:1.

*🌻యోగిని*:దక్షిణం,పడమర.

*🌻గురుస్థితి*:తూర్పు.

*🌼శుక్రస్థితి*:మూఢం.

*⭐ దినస్థితి*:సిద్ధయోగం రా07గం50ని లవరకు, తదుపరి  మరణయోగం.

       *🌌శనివారం🌌*

🌌రాహుకాలం:ఉ9గం||ల00 నుండి10గం||30నిllల వరకు

🌌యమగండం:మ1గం॥30నిIIనుండి3గం|lలవరకు,

🌌 గుళిక కాలం: ఉ6 గం|| నుండి7గం||30నిllలవరకు.

🌌వారశూల:తూర్పు దోషం(పరిహారం) పెరుగు

దక్షిణం శుభ ఫలితం.

         *🌌హారాచక్రం🌌*

 🌌శుభ హారలు🌌

పగలు              రాత్రి

7-8 గురు          7-8 చంద్ర

10-11 శుక్ర       9-10గురు

12-1 చంద్ర       12-1శుక్ర

2-3 గురు         2-3 చంద్ర

5-6 శుక్ర           4-5గురు

6⃣ -7⃣ ఉ - శని | రా బుధ

7⃣ -8⃣ ఉ - గురు | రా - చంద్ర

8⃣ -9⃣ ఉ - కుజ| రా - శని

9⃣ -🔟 ఉ - సూర్య| రా - గురు

🔟 -⏸ ఉ - శుక్ర | రా - కుజ

⏸ - 12ఉ - బుధ | రా - సూర్య

12 -1⃣మ - చంద్ర | రా - గురు

1⃣ -2⃣మ - శని | రా -. కుజ

2⃣ -3⃣మ - గురు| రా - సూర్య

3⃣_4⃣మ - కుజ | తె- శుక్ర

4⃣ -5⃣మ - సూర్య| తె- బుధ

5⃣_6⃣సా - శుక్ర | తె,-చంద్ర

🌌 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం

🌌 బుధ, కుజ హోరలు మధ్యమం

🌌 సూర్య, శని హోరలు అధమం

🌌అభిజిత్ లగ్నం:

 మిథునలగ్నం ప11గంl03ని॥నుండి 01గం||15నిll ల వరకు.

🌌2.గోధూళి ముహూర్తం: ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చు సమయం  చాలాశ్రేష్టం.

సా 5గం||00ని॥ల నుండి 5గం॥45ని॥వరకు.

🌌3 శ్రాద్ద తిథి: ఫాల్గుణ శుద్ధ చతుర్దశి.

 🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌

కామెంట్‌లు