పోకల పలుకులు


 పోకల పలుకులు

“ఎదురు *దెబ్బ* తగిలినప్పుడు కాసేపు ఆగి ఆలోచించు, జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించు. నిజానికి అబద్దానికి తేడా ఏమిటంటే, నీవు చెప్పిన *అబద్దాన్ని* నువ్వే రక్షిస్తూ ఉండాలి.కానీ,*నిజం* మాత్రం ఏప్పటికైనా నిన్ను  రక్షిస్తూ ఉంటుంది “అవును కదా? 

pokala mantra

“A *team* is not a group of people who work together.But, a team is a group of people who *trust* each other”GM!! 


కామెంట్‌లు