పోకల పలుకులు

 

పోకల పలుకులు

“గర్వంతో జీవితం సర్వనాశనం. గౌరవంతో పొందొచ్చు ఉన్నతస్థానం. గర్వమున్నవారు సర్వం కోల్పోతారు. కాని, గౌరవం కలిగినవారు సగర్వంగా బతుకుతారు. అంతే కాదు, ఎదుటివారికి కాంతికిరణంలా కనబడతారు. తప్పుచేస్తే సొంతవారిపై కలబడతారు. అర్థంలేని స్వార్థంతో అనర్ధాలే జరుగుతాయి, అర్థంచేసుకుంటే మాత్రం, అపార్దానికి అవకాశం ఉండదు”

pokala mantra

“A *mistake* that makes you HUMBLE is Better than  an *achievement* that makes you ARROGANT” GM! 


కామెంట్‌లు