పోకల పలుకులు

 

పోకల పలుకులు

“మనము మంచితనంతో ఉండాలి మంచిమనసుతో ఆలోచించాలి.నీ గమ్యం చేరే దారిలో  ఈర్ష్య పడే కళ్లుంటాయి, ఎత్తిచూపే వేళ్లుంటాయి ,  వ్యంగంగా మాట్లాడే  నోళ్లు ఉంటాయి.నీవు బెదిరావో నీ  గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా,  పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కావు  మరియు కష్టం ఎప్పుడు  వృధా పోదు” 


pokala mantra

“*LIFE* ends when you stop Dreaming,*HOPE* ends when you stop Believing and *LOVE* ends when you stop Caring. So, Dream & Love!!! Make LIFE Beautiful” GM! 

కామెంట్‌లు