పోకల పలుకులు

 

పోకల పలుకులు

 “గాలి , నీరు  కల్తీ అయిపోయాయని బాధ పడుతున్నారా? వాటి కంటే ఎక్కువ మనషులం కల్తీ అయిపోయాము .మనసులు  కల్తీ అయిపోయాయి. మనసుతో చేసే  ఆలోచన ఒకటి అయితే,నాలుకతో మాట్లాడేది  వేరొకటి మరియు చేతల్లో చేసేది మరొకటి.దారి తప్పితే  మళ్ళీ వెను తిరిగి సరయిన మార్గం వెతుక్కోవచ్చు.కాని మాట తప్పితే మళ్ళీ వెనుకకు తీసుకోలేము. అటువంటి వారు చరిత్ర హీనులవడం  తథ్యం”

pokala mantra

"He,who establishes his argument by noise and command shows that his reason is weak." Right? GM ! 

కామెంట్‌లు