పోకల పలుకులు

 

పోకల పలుకులు

“కళ్ళలో నుండి వచ్చే నీరు ఉప్పగా  ఉన్నా, కళ్ళు కనే కలలు తియ్యగా ఉండాలి. గుoడెల్లో బరువు ఎంతున్నా, చిరునవ్వుతో తేలిక చేసుకోవాలి. మదిలో మదించే బాదలెన్నున్నా, మన అనే మనిషితో పంచుకోవాలి. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం. హృదయంతో లభిoచేది ప్రేమ అయితే, అదృష్టంకోద్ది లబించేది అభిమానం.”

pokala mantra

“The most important part of our *personality*  is our speech.b’coz, LOOKS  can gain only attraction, but SPEECH can win many *HEARTS* forever.”GM!! 


కామెంట్‌లు