పోకల పలుకులు

 

పోకల పలుకులు

“సమస్యలు, సవాళ్లు విసిరినా, సమాజము ఎగతాళి చేసినా, పరిస్థితులు అనుకూలంగా లేకున్నా, ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా, దారిలో వడి దుడుకులు  ఎదురైనా మరియు పదే పదే ఎదురు దెబ్బలు తగులుతున్నా, పిరికి పందగా తలదించి పారిపోకుండా ఎదురొడ్డి పోరాడి లక్షల్లో ఒకడిగా పెరు తెచ్చుకోవాలి. మనము ఏమిటో  ప్రపంచానికి తెలియచేయాలి.”


pokala mantra

“The *past* is to prove that no one is perfect and  the *future* is to prove that everyone can change.”ok!! GM.



కామెంట్‌లు