పోకల పలుకులు

 

పోకల పలుకులు

“కోపంతో చేసే పనులు పశ్చాత్తాపంతో ముగుస్తాయి, శాంత చిత్తంతో చేసే పనులు పరమానందం తో ముగుస్తాయి, ఆవేశం తో మాట్లాడిన మాటలు అనర్థాలను మోసుకొస్తాయి, ఆత్మీయత తో మాట్లాడిన మాటలు పరులను కూడా అయినవారిగా చేస్తాయి మరియు ఈర్ష్యతో చేసిన ఆలోచనలు ఒంటరి తనాన్ని మిగిలిస్తాయి.”ఒప్పుకుంటారు కదా! 


pokala mantra

“By all means marry.  If you get a good wife, you'll be happy.But,If you get a bad one you'll became philosopher like SOCRATES” Agree? GM 

కామెంట్‌లు