FAI వారిచే రామ్ మందిర్ కు విరాళాల సమర్పణ

 

అఖిల భారత అవోపాల ఫెడరేషన్ వారు శ్రీరామ్ ఆలయానికి నిధి సమర్పన్ గా రూ. 3,80,000 లను సేకరించి FAI అధ్యక్షుడు శ్రీ బెల్ది శ్రీధర్ గారు ఈ రోజు అమీర్‌పేటలోని హోటల్ ఆదిత్య పార్కులో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధికి శ్రీ గజ్జెల యోగనంద్ గారి సమక్షంలో సేకరించిన మొత్తాన్ని అందజేశారు. కోరగానే మద్దతు నొసంగి పెద్ద మొత్తములో విరాళాలు సేకరించిన మరియు నొసంగిన అందరికీ FAI అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేశారు



కామెంట్‌లు