నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_04, ఫిబ్రవరి , 2021_*                 *_బృహస్పతి వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మధ్యమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే సరిపోతుంది. చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీ బుద్ధిబలంతో వాటిని అధికమిస్తారు. *_సూర్యాష్టకం చదివితే మంచిది._*  

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*   

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ఆశించిన ఫలితాలున్నాయి. ఉత్సాహంగా ఉండి ముందుకు సాగండి. బంధుమిత్రులతో విబేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.  ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. *_ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే బాగుంటుంది._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆపదలు తొలుగుతాయి. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. ఆచితూచి మాటాడాల్సి ఉంటుంది. *_విష్ణు సహస్రనామ పారాయణం, అష్టలక్ష్మీస్తోత్రం పఠిస్తే మంచిది._*  

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల మాట వినండి మంచి జరుగుతుంది. *_ఇష్టదైవ సందర్శనం ఉత్తమం._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

అదృష్ట ఫలితాలున్నాయి. మీమీ రంగాల్లో మంచి జరుగుతుంది.  కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. *_శివారాధన మంచిది._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది. *_దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది._*  

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

శుభఫలితాలున్నాయి. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.  మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. *_ఇష్టదైవారాధన శ్రేయెస్సునిస్తుంది._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

పెద్దల సహకారం తోడ్పడుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. *_హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సంతానాభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. *_గణనాయకాష్టకం పఠిస్తే మంచిది_*   .

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రుల సూచనలు, సలహాలు పాఠించకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. ప్రణాళిక లేకపోవడం వలన అనవసర ఖర్చులు పెరుగుతాయి. అలసట పెరుగుతుంది. *_శివారాధన చేస్తే మంచిది._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

మంచి కాలం. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలున్నాయి.  బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. *_గణపతి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలరు._*  

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు