వివాహ దినోత్సవ శుభాకాంక్షలుతెలంగాణ రాష్ట్ర అవోపా మొట్ట మొదటి అధ్యక్షుడు, అవోపాలకు దిక్సూచి, నవ‌్యసాచి, స‌్పురదూపి, అనేక 
సంస్థల సలహాదారు, న్యాయవాది, విశ్రాంత సహాయక రిజిస్ట్రార్, శ్రీ గంజి స‌్వరాజ‌్యబాబు - శ‌్రీమతి సుజాత గార‌్లకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియ జేయుచూ వీరు ప్రతియేటా ఇలాగే వివాహ శత వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆశిస్తూన్నవి.


కామెంట్‌లు