నేటి దినసరి రాశిఫలలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_15, ఫిబ్రవరి , 2021_*                 *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. కాలాన్ని అభివృద్ధికై వినియోగించండి, మంచి జరుగుతుంది. 

*_ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

 ఉద్యోగంలో ఉన్నతస్థితికి చేరుతారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఒత్తిడిని అధికమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. *_శివారాధన శక్తినిస్తుంది._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఇష్టకార్య సిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా ద్రుడంగా ఉంటారు. 

*_శివ ఆరాధన చేస్తే మంచిది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

  చేపట్టే పనుల్లో ఆటంకాలు వస్తాయి. హుషారుగా పనిచేయాలి. గతకొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారమార్గం దొరుకుతుంది. 

*_సూర్యాష్టకం చదివితే శుభప్రదం._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

లక్ష్య సాధనలో అసాధారణమైన  పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.  సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండండి. *_ఈశ్వర సందర్శనం శుభప్రదం._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

 చేపట్టే కార్యాలను పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు మెరుగు పడతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

తలపెట్టిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సమయాలలో ఒక నిర్ణయానికి కట్టుబడక నిర్ణయాలు తరచూ మారుస్తుంటారు. కలహాలు సూచితం. 

*_దుర్గా  దేవి సందర్శనం ఉత్తమం._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

  గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. కలహ సూచన ఉంది. 

*_గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

శుభకాలం. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.  ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

*_శని శ్లోకాన్ని చదివితే మంచిది._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మెప్పించడానికి శ్రమ అధికమవుతుంది.  ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారముంది. ఉత్సాహంతో ముందుకు సాగండి అంతా మంచే జరుగుతుంది. 

*_శ్రీ రామ సందర్శనం శుభప్రదం._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

మిశ్రమకాలం. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారి సహకారం ఉంటుంది.

*_ఇష్టదైవారాధన శుభప్రదం._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

  ఉన్నత పదవీ లాభాలున్నాయి. నూతన వస్తువులు కొంటారు. స్థిర నిర్ణయాలతో శుభం చేకూరుతుంది. వ్యాపారంలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

*_ఇష్టదైవం సందర్శనం ఉత్తమం_*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు