నేటి దినసరి రాశి ఫలాలు


 🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_20, ఫిబ్రవరి , 2021_*                 *_స్థిర వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మిశ్రమ వాతావరణం కలదు. పట్టుదలతో పనిచేస్తే తప్ప పనులు పూర్తికావు. సమయానికి నిద్రాహారాలు అవసరం. పెద్దల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. *_శని ధ్యానం శుభప్రదం._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

చేపట్టిన పనిని మనో బలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు.   *_ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

శుభ కాలం. సుఖసౌఖ్యాలు ఉన్నాయి. ప్రయత్న కార్యానుకూలత ఉంది. అభివృద్ధి కోసం చేసే పనులు సఫలమవుతాయి. ఆర్థిక అంశాల్లో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి. 

*_శివారాధన చేస్తే బాగుంటుంది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. 

*_నవగ్రహ  ఆరాధన ఉత్తమం._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయం వృథా చేయవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_నవగ్రహ ఆరాధన శుభప్రదం._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

అనుకున్న పనిని పూర్తి చేస్తారు. మనః సౌఖ్యం కలదు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. 

*_ఇష్ట దైవారాధన శుభదాయకం._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖ సంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి.  వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. *_వినాయకుని ఆరాధన మేలు చేస్తుంది._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు.  అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. 

*_శని ధ్యానం ఉత్తమం._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు పొందుతారు. తోటివారిని కలుపుకుపోవడం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. *_వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

 ప్రణాళికతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో తొందరపాటు తగదు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. *_దైవారాధన మానవద్దు._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి.

 *_శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

సుఖ సౌఖ్యాలున్నాయి. తలపెట్టిన కార్యాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. *_ఇష్టదైవారాధన శుభాన్నిస్తుంది._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు