🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_22, ఫిబ్రవరి , 2021_* *_ఇందు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ఈరోజు
మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. తోటివారి సూచనలను పాటించడం ఉత్తమం. వ్యాపారంలో మీ ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు.
*_శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ఈరోజు
చేపట్టే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. దైవబలం పెరుగుతుంది.
*_హనుమత్ ఆరాధన శుభదాయకం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
ఈరోజు
మొదలుపెట్టిన కార్యాలను తోటి వారి సహకారంతో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు.
*_గణపతి ఆరాధన ఉత్తమం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ఈరోజు
మీ మీ రంగాల్లో శుభ ఫలితాలున్నాయి. ధర్మసిద్ధి ఉంది. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి.
*_విష్ణు సందర్శనం శుభదాయకం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఈరోజు
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఇబ్బందికర పరిస్థితులకు దూరంగా ఉండండి. అనవసర విషయాల్లో జోక్యం మంచిది కాదు. ప్రయాణాలు ఫలిస్తాయి.
*_ఈశ్వరారాధన శుభప్రదం_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ఈరోజు
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీ రంగంలో ప్రోత్సాహకర వాతవరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
*_చంద్ర శ్లోకం చదవండి శుభప్రదం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఈరోజు
శుభ ఫలితాలున్నాయి. ఆస్తిని వృద్ధిచేసి క్రమంలో సఫలీకృతులవుతారు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
*_ఇష్టదేవతారాధన శక్తినిస్తుంది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ఈరోజు
శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. అధికారుల సహకారం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. తోటివారి సహకారంతో మంచి జరుగుతుంది.
*_విష్ణు ఆరాధన ఉత్తమం._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఈరోజు
శుభ ఫలితాలున్నాయి. సౌభాగ్య సిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సాయం చేసేవారున్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
*_హనుమాన్ చాలీసా చదివితే మంచిది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఈరోజు
మధ్యమ ఫలితాలున్నాయి. అచంచలమైన చిత్తంతో ముందుకు సాగితే అనుకున్నది దక్కుతుంది. ధనవ్యయం సూచితం. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. ఉన్నతాధికారులతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి.
*_సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ఈరోజు
మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
*_ఆదిత్యుని ఆరాధన ఉత్తమం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ఈరోజు
పూర్వ పుణ్యం రక్షిస్తోంది. చేపట్టే పనులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. నలుగురికి ఉపయోగపడే పనులు తలపెడతారు. సకారాత్మక ఆలోచనలతో అనుకూల ఫలితాలు సాధిస్తారు.
*_హనుమాన్ చాలీసా పఠిస్తే శుభప్రదం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి