నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_01, జనవరి , 2021_*                 *_ఇందువాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

 ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. 

*_నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

అర్థ లాభం ఉంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెడతాయి. రుణ సమస్యలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. 

*_శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఎవ్వరితోనూ విభేదించకండి. మాట విలువను కాపాడుకోవాలి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

 *_శ్రీరామ నామస్మరణ శుభదాయకం._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

  ముఖ్య విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 *_గణపతి సందర్శనం శుభప్రదం._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. *_వేంకటేశ్వర స్వామిని సందర్శనం ఉత్తమం._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

శుభ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనుల్లో శుభ ఫలితాలను సాధిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. *_గోవింద నామాలు పఠిస్తే బాగుంటుంది._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. 

*_దుర్గాదేవి సందర్శనం శుభదాయకం._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

మంచి పనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులను కలుపుకుపోవడం ద్వారా ఇబ్బందులు దూరమవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. 

*_శని ధ్యానం ఉత్తమం._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

 కీలకమైన పనులను ప్రారంభిస్తారు. స్వధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. *_వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభదాయకం. _*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. *_దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

ఉద్యోగంలో మేలైన ఫలితాలున్నాయి. అదృష్టప్రాప్తి ఉంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. *_విష్ణు సహస్రనామావళి చదివితే శుభప్రదం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు