పోకల పలుకులు
“మనకు వచ్చిన *కష్టం* కన్నీళ్ళనేకాదు *నిజాలను* బయటకు రప్పిస్తుంది.*దాపరికాలముసుగును తొలగిస్తుంది,*వాస్తవాలను* వెలుగు చూసేలా చేస్తుంది. కష్టంకూడా ఓ మంచి స్నేహితుడే నీలోని ధైర్యాన్నీ నీసామార్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. కష్టాన్నికి భయపడితే బ్రతుకు నాశనం అవుతుంది. అదే కష్టాన్ని సవాలుగా తీసుకుంటే, నీవే ఓ సందేశం, నీవే ఆదర్శం కాగలవు”*
pokala mantra
“*Ups* and *downs* in life are very important to keep us going, because, a straight line even in an ECG means we are not alive.”GM.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి