🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_12, ఫిబ్రవరి , 2021_* *_భృగు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధన వ్యయం. *_ఇష్టదైవారాధన ఉత్తమం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ఈరోజు
మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. *_నవగ్రహ ఆరాధనా శుభప్రదం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
ఈరోజు
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్య విషయాల్లో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. *_దుర్గా అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది_*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. మంచి ఫలితాలను పొందుతారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. *_ఈశ్వర సందర్శనం శుభదాయకం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
మీరు పనిచేసే రంగంలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అనవసర విషయాలపై దృష్టి తగ్గించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. *_ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
తలపెట్టిన కార్యాల్లో నిబద్ధత చాలా అవసరం. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. *_చంద్రశేఖరాష్టకం పఠించాలి._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
సకాలంలో పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి. *_దుర్గాదేవి ఆరాధన శుభప్రదం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవ్వరినీ ఎక్కువగా నమ్మవద్దు. *_శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఒక శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా శుభ కాలం. అంతా మంచి జరుగుతుంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఈరోజు
మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయం వృథా చేయకండి. *_ఇష్టదైవారాధన శుభదాయకం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *_సూర్యుడిని ఆరాధిస్తే మంచిది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
తోటివారి సహకారం లభిస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. *_శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి