పోకల పలుకులు


  పోకలపలుకులు

చిరునవ్వుకు చిరునామా కావాలి మరియు చిరాకులను దూరంగా ఉంచాలి. ప్రతివస్తువుని కొనాల్సిందే కాని, కొనలేనిది ఒక్కచిరునవ్వునే. పరిచయం ఉన్నవారా ,లేనివారా అనిచూడకుాడదు, ఒక చిరునవ్వు నవ్వు ,ఎప్పటికీ గుర్తుంటావు నువ్వు. నవ్వేవాడు “హాపిఫెలో”, నవ్వించేవాడు “జాలీఫెలో” మరియు నవ్వలేనోడు ”బఫెలో.”

pokala mantra

There are people in life whom you forget within time. But, There are very few people with whom you forget time. Never loose them” GM


కామెంట్‌లు