జన్మదిన శుభాకాంక్షలు

 

తెలంగాణ రాష్ట్ర అవోపా ఐ.టి విభాగాధ్యక్షుడు, హైదరాబాద్ అవోపా పూర్వాధ్యక్షుడు, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, భద్రుకా అల్ముని, ఢిల్లీ తెలుగు అకాడమీ, వంశీ మరియు కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సలహాదారులు, అనేక ప్రయోజిత కార్యక్రమాల్లో పాలుపంచుకున్న సంఘజీవి,  ఇంగ్ వైశ్య బ్యాంకులో అనేక ఉన్నత పదవులలంకరించిన బ్యాంకర్,  ప్రస్తుత లెక్సికాన్ ఇన్ఫోటెక్ పబ్లిక్ రిలేషన్ ప్రొఫెషనల్ గా సేవలందిస్తున్న శ్రీ పి.ఎస్.ఆర్ మూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వీరు ఇలాంటి జన్మదినాలెన్నో జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభిలషిస్తున్నవి.

కామెంట్‌లు