పోకల పలుకులు


 పోకల పలుకులు

“మనం కోరినప్పుడు పౌర్ణమి రాదు, మనం ఇష్ట పడినప్పుడు వసంతం రాదు, ఆశతో చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనస్సు రాదు. అలాగే, ఆశించినప్పుడు, ఆత్మీయులు మనకు దొరకరు.మన జీవితం ఆనందమయం అయ్యేది, కోరుకున్నది పొందినప్పుడే కాదు.కాని, పొందినవి ఆస్వాదించినప్పుడే. ఎవరు కూడా, ఊరికే మన జీవితములోకి రారు.ఆ సృష్టికర్త వారికి ఏదో ఒక పాత్రను మన జీవితం కోసం ఇచ్చి ఉంటాడు”


pokala mantra

“Nothing is too small to know, and nothing is too big to attempt. It's not about having the *skill* to do something. It's about having the *will*  to be our Best”GM 

కామెంట్‌లు