This is header
పోకల పలుకులు

 

 పోకల పలుకులు

“మనకు *ఇష్టం* ఉన్న చోట, *కష్టం* ఉంటుంది, కష్టం ఉన్న చోట, బాధ ఉంటుంది. కష్టం మరియు బాధను అర్థం చేసుకున్న చోట, ప్రేమ ఉంటుంది. వీటన్నీ అర్థం చేసుకునే మంచి మనసుంటే, జీవితం అద్భుతంగా ఉంటుంది. నీకు కావాలి అనుకున్నప్పుడు, ఏది నీ దగ్గరకురాదు, నీ సొంతం అనుకున్నది, ఎప్పటికి నిన్ను  విడిచిపెట్టి పోదు. నీకు రావాలని, నీకే చెందాలని రాసిపెట్టింది రాకుండా ఆగదు.” *

pokala mantra

"When *persons* are pure, laws are useless and when *persons* are corrupt, laws are broken."right? Agree? GM!! 

This is footer
కామెంట్‌లు