పోకల పలుకులు

 

పోకల పలుకులు

“గొంగళి పురుగు అని అసహ్యించుకున్నవారు సీతాకోకచిలుకలా మారిన తరువాత వర్ణించడానికి మాటలు వెతుకుతుంటారు. మనిషి జీవితం కూడా అంతే. కష్టపడుతున్నప్పుడు రాని వారు సుఖపడుతున్నప్పుడు మాత్రం, వెతుక్కొని మరీ వస్తారు. మనం చేసే ప్రతి పనిని మన అంతరాత్మ పరిశీలిస్తూనే ఉంటుంది.కావున, తప్పు చేస్తున్నామంటే అది ఆత్మవంచనే అవుతుంది” 

pokala mantra

 “*REAL BEAUTY* Is not what the EYE can be hold. but, what the HEART can hold. What we see with. Our Eyes will Vanish Someday. But, what we store In our heart will be FOREVER”

కామెంట్‌లు