పోకల పలుకులు

 

పోకల పలుకులు

“జీవితం సాఫీగా నడుస్తున్నంత కాలం హాయిగానే ఉంటుంది. కానీ, ఎదురు దెబ్బలు తగిలినప్పుడే నువ్వేంటో అందరికీ తెలుస్తుంది. మనస్సులో  సంతోషం లేనపుడు నువ్వు ఏడంతస్థుల మేడలో ఉన్నా, ఏమీ లేని గుడిసెలో ఉన్నా ఒకటే. మనస్సులో ఓర్వలేనితనం ఉన్నప్పుడు నువ్వు ఏడుకొండలు ఎక్కినా, ఏడుస్తూ పూజచేసినా ఒక్కటే”


Pokala Mantra 

“A good plan for today is better than a great plan for tomorrow. Look backward with satisfaction and look forward with confidence. Believe in yourself which will boost your willpower”

కామెంట్‌లు