నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_10, ఫిబ్రవరి , 2021_*                 *_సౌమ్య వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్య విషయాల్లో అశ్రద్ధ రానీయకండి. *_ఇష్టదైవారాధన శుభాన్నిస్తుంది._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.    *_ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మానసికంగా దృఢంగా ఉంటారు. కలహాలకు తావివ్వరాదు. *_ఇష్టదైవారాధన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృథా ప్రయాణాలు చేయవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం_* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలున్నాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. శాంతంగా వ్యవహరించండి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. *_శ్రీలక్ష్మి గణపతి ఆరాధన శుభప్రదం._*   

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

కొందరి ద్వారా ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. రుణాల విషయంలో జాగ్రత్త. కలహాలకు తావివ్వరాదు. *_శివారాధన ఉత్తమం._*  

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఈరోజు

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. *_నృసింహస్వామి ఆరాధన శుభప్రదం._*  

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. అనుకున్న పనులు నెరవేరతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్ర లాభాలున్నాయి. *_సూర్య నమస్కారం చేస్తే మంచి జరుగుతుంది._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

శుభ కాలం. లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు. *_శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

మంచి పనులు మొదలుపెడతారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. *_గురు ధ్యానం మంచిది_* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

గ్రహబలం అనుకూలిస్తోంది. స్వల్ప ధన లాభం ఉంది. అనవసర తగాదాలకు తావివ్వకండి. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. *_విష్ణు సహస్రనామాలు చదివితే శుభం జరుగుతుంది._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు