పోకల పలుకులు

 

పోకల పలుకులు
అధర్మం చేస్తూ ఆనందపడే వాడిని కాలం తప్పక శిక్షిస్తుంది. కాలం ఈశ్వర స్వరూపం. తప్పించుకోడానికి దారి ఉండదు. అన్ని వైపుల నుండి పతనాన్ని ఆరంభిస్తుంది.మనం అది గ్రహించి మెదులు కోవాలి” శుభోదయం.

pokala mantra
“if you build an army of 100 *lions* ,  and their *leader is a dog* in any fight,  the *lions* will die like a *dog*.But,if you build an army of 100 *dogs* and *leader is a lion* , all *dogs* will fight like a *lion*” agree?


కామెంట్‌లు