నల్గొండ జిల్లా నకిరేకల్ వాస్తవ్యుడు శ్రీ వీర్లపాటి అనిల్ కుమార్ గారి కుమార్తె వీర్లపాటి సిరి విజ్ఞాన భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఘట్కేసర్ యందు బి.టెక్ (ఇసిఇ) మొదటి సంవత్సరం చదువుచూ ఆర్థిక లేమితో చదువు కొనసాగించలేక పోవు చున్నందున ఆమె చదువు కొనసాగించుటకు మరియు ఉన్నత చదువుల కోరకై నల్గొండ అవోపా అధ్యక్షుడు శ్రీ చందా కృష్ణమూర్తి గారు స్వయంగా రూ 20,000 ల ఆర్థిక సహాయము అందజేస్తూ తెలంగాణ రాష్ట్ర అవోపా నుండి కూడా తగిన సహాయము అందజేయగలరని కోరుచున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి