🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_16, ఫిబ్రవరి , 2021_* *_భౌమ వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. *_హనుమాన్ చాలీసా చదివితే మంచిది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
శుభ ఫలితాలున్నాయి. బుద్ధిబలం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. *_అష్టలక్ష్మి సందర్శనం శుభప్రదం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
సకాలంలో పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుపుకుపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. *_శివుడిని ఆరాధిస్తే శుభదాయకం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో ధనలాభం ఉంది. *_లక్ష్మీదేవి నామస్మరణ ఉత్తమం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. *_దుర్గాస్తుతి చేస్తే బాగుంటుంది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
శరీర సౌఖ్యం కలదు. మనస్సు చెప్పింది చేయండి. శుభం జరుగుతుంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అపరిచితులతో జాగ్రత్త. *_దైవారాధన మానవద్దు._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
అనుకున్నది సాధిస్తారు. బంధుప్రీతి ఉంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. గొప్పవారితో సత్సాంగత్యం కలుగుతుంది. *_ఇష్టదైవ సందర్శనం శుభప్రదం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మిశ్రమ వాతావరణం సూచితం. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. సరైన ఆహార నియమాలు పాటించాలి. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి_*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
మిశ్రమ కాలం. లక్ష్యాలను చేరుకోవాలంటే బాగా కృషి చేయాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శత్రువులకు దూరంగా ఉండాలి. *_దుర్గాదేవి ధ్యానం శుభప్రదం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
విజయకాంక్ష నెరవేరుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉండాలి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రమ అధికం అవుతుంది. *_దుర్గాదేవి ఆరాధన శుభదాయకం_*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ఈరోజు
మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. *_గోసేవ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. *_ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి