బీద ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆర్థిక సహాయము

 

ఆంధ్రప్రదేశ్ అవోపా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తేదీ 27.2.2021 రోజున వాసవీ సేవా కేంద్రం లోని తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యాలయములో జరిగిన సమావేశములో 13 మంది విద్యార్థినీ విద్యార్థులకు వారల చదువు కొనసాగించుటకు రూ.3,48,000 ల ఆర్థిక సహాయము చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు శ్రీ బెల్ది శ్రీధర్, నాగిల్ల గోపాల్ గుప్త, నంబర్మళ్ళు మరియు డాక్టర్ మారం లక్ష్మయ్య తదితరులు హాజరైనారు. 

కామెంట్‌లు