పోకల పలుకులు

 


పోకలపలుకులు
“కసి+కృషి = ఋషి. పని ప్రారంభించడానికి కసిఉండాలి. కొనసాగించడానికి కృషి చేయాలి. పూర్తి చేయడానికి ఋషి లాగ సంయమనం ఉండాలి. పై మూడు స్థాయిలలో చిరునవ్వు ఉండాలి. మనసు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.
మనసు ఆరోగ్యంగా ఉండాలంటే,గతాన్ని గురించి తక్కువ ఆలోచించు. భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు.”

pokalamantra
“The Best thing to learn in our LIFE is the Habit Of *compromise*.B’coz,it is always Better to bend  a little than to Break a *Beautiful Relationship*” GM


కామెంట్‌లు