పోకల పలుకులు

 

పోకల పలుకులు
“చదువుమనిషిని వెధవనుచేయదు. వెధవను చేసే చదువు చదువేకాదు. మంచిని పంచటానికి డిగ్రీలు చదవక్కర్లేదు. మంచిమనసుంటే చాలు. అక్షరం మనసంస్కారానికి ఆకారం. చక్కగా చదివితే వచ్చేది అధికారం. నిజమైన మనిషికి ఉండకూడనిది అహంకారం. మంచిపనులకు చుట్టాలి శ్రీకారం. మానవత మానవజన్మకు వరం.ఆత్మీయులతో పెట్టుకోవద్దు వైరం.”

pokala mantra
“*Luxury* and *Lies* have huge maintenance costs. But,*truth* and *simplicity* are self maintained without
Any  cost”GM


కామెంట్‌లు