పోకల పలుకులు

 

పోకల పలుకులు

“మనిషి ముందు ఒకలాగ మాట్లాడి, మనిషి వెనక ఒకలాగ మాట్లాడే వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. మన వ్యక్తిత్వం మన మాట మీదనే ఆధారపడి ఉంటుంది. మన మీద నమ్మకం ఎప్పుడు ఉంటుంది అంటే, ఎదుటి వారి గురించి వాళ్ళు ఉన్నప్పుడు, లేనప్పుడు ఒకేలా మాట్లాడినప్పుడు మాత్రమే. అంతే కాని,ముందు ఒకలాగ మరియు వెనక ఒకలాగ మాట్లాడితే ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా నిజం తెలుస్తుంది. కావున మనం ఎప్పుడుా ఒకేలా మాట్లాడాలి”


pokala mantra

In a day, when you don't come across any problems - you can be sure that you are travelling in a wrong path"Gud Morng. 

కామెంట్‌లు