పోకల పలుకులు
“నా అక్షరం అందంలా ఆకర్షిస్తుంది,
చదివి ఆచరిస్తే జీవితం ప్రకాశిస్తుంది.
మంచులాకరిగేమంచిమాట ఎదుటివాడిని ఆకర్షిస్తుంది అంతే కాదు,
మనకి విలువిచ్చేలా చేస్తుంది.
అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.
మనం అనుకున్న ఆశయం కూడా గెలుస్తుంది.
అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు మంచిమాటలే చెప్పాలి.ఎందుకంటే,
టీనేజి చాలా డేంజరస్ ఏజ్,
కాలేకోరికలకు ఆనవాలే కాలేజ్.
జాగ్రత్తగావుంటే కన్నవాళ్లకు ప్రివిలేజ్”
pokala mantra
Life* is the flower for which *love* is the honey."right?GM
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి