నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_23, జనవరి , 2021_*                *_స్థిర వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

స్వయంకృషితో విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆందోళనను దరిచేరనీయకండి. *_ఆంజనేయ స్వామి ఆరాధన శ్రేయోదాయకం._*  

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మాటపట్టింపులకు పోరాదు. *_సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఉత్తమం._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఉద్యోగంలో శ్రమతో కూడిన శుభ ఫలితాలున్నాయి. అనవసర ప్రసంగాలు వద్దు. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తుంది. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. *_విష్ణు ఆలయ సందర్శన శుభప్రదం._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనవసర కలహాలతో కాలం వృథా చేసుకోవద్దు. *_విష్ణు సహస్రనామ పారాయణ శుభాన్నిస్తుంది._*   

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

మనోధైర్యంతో ముందుకు సాగి శుభ ఫలితాలను పొందుతారు. ఆత్మీయుల అండదండలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. *_దత్తాత్రేయ స్వామిని దర్శిస్తే మంచిది_*  

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

ఎన్ని ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉండాలి. అపార్థాలకు తావివ్వకండి. అనవసర విషయాలతో సమయం వృథా చేయవద్దు. *_శివారాధన శుభప్రదం_* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

కార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. *_గోసేవ చేస్తే మంచిది._*   

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే శుభదాయకం._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_శివ సహస్రనామ పారాయణ చేయాలి._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. బంధువుల సహకారం ఉంటుంది. *_విష్ణు అష్టోత్తరం పఠించాలి._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ఈరోజు

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు. ఆర్థికంగా నష్టం రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో వాగ్వాదం చేయవద్దు. *_ఆదిత్య హృదయం చదివితే మంచిది_* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

శుభకాలం. కాలాన్ని ఉత్సాహంగా గడుపుతారు. తోటివారికి మంచి జరిగే విధంగా ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది.  *_ఇష్టదైవారాధన శుభప్రదం._*  

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు