పోకల పలుకులు

నీ బాధను అర్థం చేసుకోమనీ నీవు ఎవ్వరినీ అడగకు.ఎందుకంటే వాళ్లు అనుభవించే వరకు *ఆ బాధ వాళ్లకు అర్థం కాదు . కొంతమంది మనం బాగుపడితే చూడలేరు  మరియు బాధపడుతుంటే ఓదార్చలేరు, తమ తప్పులు దాచుకుని,ఎదుటివారి తప్పులను  వెతుకుతారు. వారిని దుారంగా ఉంచడం మంచిది”


Pokala mantra

 “Weak people” Revenge , “strong people” Forgive. But, “Intelligent people” Ignore.” 

కామెంట్‌లు