పోకల పలుకులు

 

పోకల పలుకులు

ఎండాకాలంలో సూర్యుడిని తిట్టేవాళ్ళే చలికాలంలో సూర్యుడి రాకకోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే, ఈరోజు నిన్ను వదిలివెళ్ళిన వాళ్ళే ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తారు. ఎదురు చూస్తూ ఉండండి. అందుకే, గెలవడానికి అతి ముఖ్యమైనది “ఓపిక”.


pokala mantra

Love”  soothes the mind , while hatred or jealousy whips up the mind into the storm. Positive  thoughts bring tranquility and peace. so, be POSITIVE


కామెంట్‌లు